BRS AP President Thota chandrasekhar : BRS ప్లీనరీ లో టార్గెట్ ఏపీ.. కేసీఆర్ కీలక నిర్ణయాలు | DNN
వచ్చే ఎన్నికల్లోనూ ఆంధ్రప్రదేశ్ లోనూ BRS సత్తా చాటటం ఖాయమంటున్నారు BRS AP అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. BRS 23వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయనతో ABP Desam ఫేస్ టూ ఫేస్.