Boycott IPL Trending : ట్విట్టర్ లో నెంబర్ వన్ గా ట్రెండ్ అవుతున్న బాయ్ కాట్ ఐపీఎల్ | ABP Desam

ఐపీఎల్. ఇండియన్ క్రికెట్ ఫేజ్ ను మార్చేసిన ఓ కంప్లీట్ కమర్షియల్ క్రికెటింగ్ ఫార్మాట్. ఐపీఎల్ ట్యాగ్ కూడా... యత్ర ప్రతిభా అవసర ప్రాప్ నోతిహి: అంటే Where Talent meets Opportunity. ఎక్కడ ప్రతిభ, అవకాశాం కలుసుకుంటాయో అలాంటి ప్లాట్ ఫామ్ ఐపీఎల్ అని అర్థం. మరిప్పుడు ఎందుకు క్రికెట్ ఫ్యాన్స్ బాయ్ కాట్ ఐపీఎల్ అంటున్నారు. ఎందుకు అంటున్నారో క్లియర్ గా మాట్లాడుకుందాం

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola