Bodhan MLA Shakil Aamir : నలుగురు ఎమ్మెల్యేల విషయంలో BJP కుట్ర చేస్తోందన్న షకీల్ | DNN | ABP Desam
Munugode లో TRS గెలవకపోతే MLA పదవికి రాజీనామా చేస్తానని Bodhan MLA షకీల్ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో బీజేపీ కుట్ర చేస్తోదంటున్న షకీల్ తో ABP Desam ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టూ ఫేస్.