BJP MLA Raghunandan Rao Interview |తెలంగాణ బడ్జెట్ పై రఘునందన్ రావు రియాక్షన్ | ABP Desam
Continues below advertisement
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్... అంకెల గారెడీ అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో.. బడ్జెట్ పై రఘునందన్ రావు ఏమంటున్నారో వినండి.
Continues below advertisement