BJP Leader DK Aruna Bonalu Interview : కేసీఅర్ ప్రధాని కాదు.. ముందు ఈసారి గెలుపే కష్టం | ABP Desam
బోనాల మహోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్నారు బీజేపీ నేత డీకే అరుణ. ఈసారి తెలంగాణలో బిజేపీ అధికారంలోకి రావడం, కేసీఆర్ ఓడటం ఖాయమంటున్న డీకే అరుణతో ABP దేశం Face to Face..