Bhogapuram Airport: మాకు రక్షణ కల్పించండి| ABP Desam
Continues below advertisement
15వేల ఎకరాలతో ప్రారంభమైన ఇక్కడి భూ సేకరణ చివరకు 2700 ఎకరాలకు కుదించుకుపోయింది… 2700 ఎకరాల్లో ఏం జరుగుతోంది...? ఈ భూమిని ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి..
Continues below advertisement