Telangana Bathukamma| బతుకమ్మ పువ్వుల మాటున దాగున్న కష్టాలు | Hyderabad | ABP Desam

తెలంగాణవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఐతే.. ఈసారి పెరిగిన ధరలతో బతుకుమ్మ పూలు కొనడానికి ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.  మరోవైపు... పూలు అమ్మేవారు సైతం ఈ ఏడాది పూల కోసం ఎన్నో కష్టాలు పడ్డామని చెబుతున్నారు. ఇటు వినియోగదారులు  - అటు అమ్మకం దారులకు బతుకమ్మ పూలు తెచ్చిన కష్టాలెంటో ఇప్పుడు చూద్దాం

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola