Banyan Tree Specialty: గబ్బిలాల కోసమే ఎల్లారెడ్డిలోని ఈ స్పెషల్ మర్రిచెట్టు | Yellareddy | ABP Desam

Continues below advertisement

Yellareddy పట్టణంలో పెద్దవాగు వద్ద హైవేపై ఉండే మర్రిచెట్టుకు ఓ స్పెషాల్టీ ఉంది. ప్రతి సంవత్సరం సమ్మర్ వచ్చిందంటే చాలు... దీనిపైకి గబ్బిలాలు పెద్దఎత్తున చేరుకుంటాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram