Bandi Sanjay Padayatra : నిర్మల్ జిల్లాలో పూర్తైన బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర | DNN | ABP Desam

Nirmal జిల్లాలో TBJP అధ్యక్షుడు Bandi Sanjay ప్రజాసంగ్రామయాత్ర ముగిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశిస్తున్న సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్రలో తెలుసుకున్న విషయాలను బండి సంజయ్ ABP Desam కు వివరించారు ఈ వీడియోలో చూడండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola