Bandi sanjay on Munugodu Bypoll | కేసీఆర్ ఎన్ని చేసినా.. ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారు |ABP Desam

Bandi sanjay on Munugodu Bypoll| కేసీఆర్ ఎన్ని చేసినా.. ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారు |ABP Desam మరికొన్ని గంటల్లో మునుగోడు ఉపఎన్నికల ప్రచారం ముగియనుంది. ప్రజలంతా ఆల్ రేడీ ఫిక్స్ అయ్యారు.. ఎవరికి ఓటు వేయాలో అని బండి సంజయ్ చెబుతున్నారు. నవంబర్ 6న మునుగోడులో ఎగరబోయేది కాషాయం జెండానే అంటున్న BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో ఇంటర్వ్యూ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola