28 ఏళ్లుగా వస్తున్న బాలాపూర్ లడ్డూ వేలం.. 1994 లో ఎంతో తెలుసా..?

Continues below advertisement

బాలాపూర్ లడ్డూ వేలం పూర్తైంది. లక్ష్మారెడ్డి అనే వ్యక్తి 24 లక్షల 60 వేల రూపాయలకు దక్కించుకున్నారు. అయితే అసలు లడ్డూ వేలం ఏ ఏడాది ప్రారంభమైంది..? అప్పట్నుంచి ఇప్పటిదాకా ఏ ఏడాది ఎంత ధర పలికింది..? ఎవరు దక్కించుకున్నారు..? ఇప్పుడు చూద్దాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram