Attari-Wagah Border Beating Retreat Cermony | వాఘా బోర్డర్‌ను ఎలా చేరుకోవాలి..? అక్కడ ఏం చూడాలి..! |
Attari-Wagah Border Beating Retreat Cermony | ఇండియా-పాకిస్థాన్ సరిహద్దుల నడుమ ఒకే గేటు అడ్డు. అదే అటారీ-వాఘా సరిహద్దు. ఇక్కడ జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం చూడడానికి నిజంగా రెండు కళ్లు సరిపోవు.హిందుస్థాన్ జిందాబాద్ అనే నినాదాల తో ప్రజల కేరింతల మధ్య బీఎస్ఎఫ్ జవాన్‌లు పరేడ్ చేస్తారు. రోజూ అటారీ వాఘా బార్డర్ లో బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ ప్రాంతానికి ఎలా చేరుకోవాలి..? పరేడ్ చూసే ముందర ఏం చేయాలి.. ? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకోండి..!
ఇక్కడ జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం చూడడానికి నిజంగా రెండు కళ్లు సరిపోవు. రెండు దేశాల సైనికులు ఎదురుపడి పరస్పరం సెల్యూట్ చేసుకోవడం చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంత ఉద్విగ్న భరితంగా సాగుతుంది బీటింగ్ రిట్రీట్. హిందుస్థాన్ జిందాబాద్ అనే నినాదాల తో ప్రజల కేరింతల మధ్య బీఎస్ఎఫ్ జవాన్‌లు పరేడ్ చేస్తారు. ప్రతిరోజు అట్టారి వాఘా బార్డర్ లో బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం జరుగుతుంది. ఇరుదేశాల నుంచి వేలాదిమంది జనం ఈ కార్యక్రమానికి హాజరవుతారు.