Araku Vistadome Train Journey: అరకు అందాలు చూసేందుకు అద్దాల ట్రైన్ లో జర్నీ..! | DNN

Continues below advertisement

Araku Vistadome Train Journey : విశాఖ నుండి అరకు వరకూ వెళ్ళే కిరండోల్ రైల్లో విస్టా డోమ్ కోచ్ లలో ప్రయాణం చేయడాన్ని ఓ మరపురాని అనుభూతిగా చెబుతుంటారు టూరిస్టులు. కొండలు, అడవులు, జలపాతాలు,లోయల గుండా నడిచే ఈ ట్రైన్ లో ప్రయాణం కోసం శీతాకాలం సీజన్ లో భారీగా వస్తుంటారు. వైజాగ్ లో ఉదయం 6:45కి బయలుదేరే ఈ ట్రైన్ లో బుకింగ్స్ కోసం నెలల ముందే రెడీ అయిపోతుంటారు ప్రకృతి ప్రేమికులు. అంతలా ఈ జర్నీ లో ఏముంది...? వాచ్ ది స్టోరీ ..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram