Araku Padmapuram gardens : అరకు లోయలో పద్మాపురం గార్డెన్స్ ప్రత్యేకత ఏంటీ..? | DNN | ABP Desam
ABP Desam
Updated at:
27 Dec 2022 09:00 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅరకు లోయకు చేరుకున్న వాళ్లు ముందు సందర్శించే ప్రదేశం పద్మా పురం గార్డెన్స్. తూర్పు కనుమల అడవుల్లో భాగమైన ఈ ప్రాంతానికి చారిత్రకంగా ఎన్నో ప్రత్యేకతలున్నాయి.