Apollo Doctor Viral Tweet : కన్నీళ్లు తెప్పిస్తున్న ఆరేళ్ల బాబు రిక్వెస్ట్ | DNN | ABP Desam
Continues below advertisement
మెదడు క్యాన్సర్ తో పోరాడుతూ ఆరేళ్ల చిన్నారి కన్నుమూశాడు. అయితే ఆ బాబు వైద్యుడితో చేసిన ఓ రిక్వెస్ట్ కన్నీళ్లు తెప్పిస్తోంది. తన ప్రాణాంతక వ్యాధి గురించి అమ్మానాన్నలకు చెప్పొద్దని ఆరేళ్ల బాబు చేసిన విజ్ఞప్తిని ఆ చిన్నారి మరణించిన తర్వా త డాక్టర్ వెలుగులోకి తీసుకువచ్చారు. కన్నీళ్లు తెప్పిస్తోన్న ఆ వైరల్ ట్వీట్ చేసిన డాక్టర్ తో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.
Continues below advertisement