ANR's movie release after 40 years | రిలీజ్ అవుతున్న ప్రతిబింబాలు | ABP Desam

Continues below advertisement

అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ జంటగా నటించిన చిత్రం ‘ప్రతిబింబాలు’. ఈ చిత్రం దాదాపు 40 ఏళ్ల తరువాత ఇప్పుడు విడుదల కాబోతుంది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీ విష్ణుప్రియ కంబైన్స్‌ పతాకంపై నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram