Anonymous Hackers: నియంతపాలనలను గద్దె దించటమే లక్ష్యం అంటున్న హ్యాకర్లు| ABP Desam
Continues below advertisement
Russia Srilanka లకు కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. Anonymous Hackers అనే హ్యాకర్ల ముఠా ఈ రెండు దేశాలపై సైబర్ దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కీలకసమాచారాలను ఇప్పటికే బయటపెట్టిన ఈ హ్యాకర్ల ముఠా ఇప్పుడు తాజాగా Srilanka పై దృష్టి సారించింది.
Continues below advertisement