AnkaPur Chicken Making: నాటు కోడి కూర అంటే గుర్తొచ్చే ఈ స్పెషల్ డిష్ తయారీ విధానం తెలుసా..?|

Continues below advertisement

Ankapur Chicken అంటే చాలు ఈ మధ్య ఎక్కడలేని క్రేజ్ కనపడుతోంది. Authentic, Traditional Recepie కావటంతో ఈ దేశీయ కోడి రుచికి చాలా మంది ఫిదా అయిపోతున్నారు. ఇంతకీ ఈ అంకాపూర్ ఎక్కడుంది..? ఇంతలా ప్రాచుర్యం పొందిన Ankapur Chicken Curry Recepie ఏంటీ..? మీ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram