Anjali Transgender Pastor : భిక్షాటన చేసిన చోటే పాస్టర్ గా | Happy Christmas | DNN | ABP Desam
Continues below advertisement
ఆత్మవిశ్వాసం..ఇదుంటే చాలు. జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా అధిగమించొచ్చు. దానికి మన కళ్ల ముందే ఎన్నో ఉదాహరణలు. క్రిస్మస్ వేళ అలాంటి ఓ మంచి ఎగ్జాంపుల్ పాస్టర్ అంజలి. ఈమె ప్రత్యేకత ఏంటో ఈ పాటికే అర్థం అయ్యి ఉంటుంది. ఎస్ ఈమె ట్రాన్స్ జెండర్ పాస్టర్. తెలుగు రాష్ట్రాల్లోనే పాస్టర్ అయిన తొలి ట్రాన్స్ జెండర్ గా ఎవాంజలిస్ట్ అంజలి ఘనత సాధించారు.
Continues below advertisement