Ananya Birla Top 5 Unknown Facts : కుమారమంగళం బిర్లా వారసురాలైనా..అన్నీ వదిలేసి..! | ABP Desam
ABP Desam
Updated at:
12 Apr 2023 08:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనన్యా బిర్లా. దేశంలో ధనవంతుల లిస్ట్ లో టాప్ 10 లో బిర్లా సంస్థల అధినేత కుమార మంగళం బిర్లా కుమార్తె. దాదాపు 96వేలో కోట్ల రూపాయల ఆస్తికి వారసురాలు. కానీ ఓ సామాన్యురాలిలా ఉండటమే ఇష్టం అనన్యకు. అందుకే అంత ఆస్తి ఉన్నా వద్దనుకుని తన కాళ్లపై తాను నిలబడింది. మరి అనన్యా బిర్లా గురించి టాప్ 5 అన్ నోన్ ఫ్యాక్స్ట్ ఏంటో చూద్దాం.