Alipiri Tirumala Pedestrian Route : కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారెందరో..! | ABP Desam
Alipiri Tirumala Pedestrian Route ద్వారా వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. అసలు ఎప్పటి నుంచి ఇలా అలిపిరి మార్గం ద్వారా భక్తులు స్వామి వారి దర్శనానికి వెళుతున్నారు. అలిపిరి చరిత్ర ఏంటీ ఈ వీడియోలో చూడండి.