Aleida Bond with her Father Che Guevara : నాన్నతో కంటే Fidel castro తోనే అనుబంధం ఎక్కువ | ABP Desam

చాలా చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయాయన్నారు డా అలైదా గువెరా. హైదరాబాద్ కు వచ్చిన చే గువెరా కుమార్తె తన తండ్రితో ఉన్న అనుబంధంపై మాట్లాడారు. తన తండ్రి స్నేహితుడు, ఒకప్పటి క్యూబా అధినేత ఫిడేల్ క్యాస్ట్రో తో తనుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola