Akbar Miya & Brothers| Hyderabad's Oldest Tabla Makers| ఈ తబలాల చరిత్ర 120 ఏళ్లు | ABP Desam

శతాబ్దాల చరిత్ర గల పాత బస్తీ ఆశక్తి కర అంశాలకు నెలం. Hyderabad అఫ్జల్ గంజ్ లో మోటార్ వాహనాల మరమ్మతుల రణ గుణ ధ్వనుల మధ్య నుంచీ మృదుమధుర మైన తబలా శబ్దం వినిపిస్తుంది. అదే Akbar Miya & Brothers తబలా మేకర్స్ & రిపైరింగ్ షాపు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola