Adilabad Banjara Teej Festival : రాఖీ పండుగ నుంచి 9రోజులు జరిగే బంజారాల పండుగ | DNN | ABP Desam
Continues below advertisement
ఆదిలాబాద్ బంజారాల తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. రాఖీ పౌర్ణమి మొదలుకుని గోకులాష్టమి వరకూ జరిగే ఈ తొమ్మిది రోజుల పండుగలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బంజారాల సంప్రదాయంగా భావించే ఈ పండుగ విశేషాలేంటీ ఈ వీడియోలో చూద్దాం.
Continues below advertisement