Adilabad Anil Bhel : భేల్, మిర్చి, ఆలు బొండా, వడ ఇక్కడ టేస్ట్ వేరే లెవల్..! | DNN | ABP Desam
నోరూరించే రుచికరమైన టెస్టీ ఫుడ్ అందించే అనిల్ భేల్ అంటే తెలియని వారు ఆదిలాబాద్ లో ఉండరు. ఇంతకీ అనిల్ భేల్ సెంటర్ లో లభించే టెస్టీ ఫుడ్.. రుచికరమైన టిఫిన్స్ ఎలా ఉన్నాయి.. ఓసారీ మనమూ చూసొద్దాం రండి.