Adilabad Akadi Festival : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో ఆదివాసీల పండుగ | ABP Desam
ABP Desam
Updated at:
08 Jul 2023 04:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రకృతిని పూజిస్తూ,ప్రకృతినే దేవుడిగా భావించే అడవి బిడ్డలు ఆదివాసీలు. తాతల కాలం నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను పాటిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో ఆషాఢ మాసంలో జరుపుకునే ఆదివాసీల "అకాడి పండుగ" పై abp దేశం ప్రత్యేక కథనం.