Singer Jayaraju | ఆ ఒత్తిడి నుంచే కవి జయరాజు పుట్టాడు. | ABP Desam Exclusive Interview with Singer Jayaraju
Continues below advertisement
అక్షరాలు అందని మారుపల్లెనుంచి విప్లవకారుడిగా మారి.. నల్లబంగారంలో సూరీడువలే మెరిసిన ఉద్యమకారుడిగా.. తెలంగాణ ఉద్యమంలో తన కలం, గళం ద్వార ఆకాంక్షలను నినదించాడు. క్యాన్సర్ ను జయించి, ప్రకృతి ని ప్రేమించి పల్లె పాటల అక్షరాలై సాగుతున్న జయరాజ్ తో APB Desam Input Editor Goparaju ప్రత్యేక ఇంటర్వూ.
Continues below advertisement