5G Launched In India | Hyderabad లో అందుబాటులోకి రానున్నా 5G సేవలు | ABP Desam
Continues below advertisement
భారత్‌లో 5G సేవల్ని ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC 2022) సదస్సులో పాల్గొన్న మోదీ...5G సర్వీస్‌లను ఆవిష్కరించారు.
Continues below advertisement