5 Forgotten Indian Cars: భారత ఆటోమొబైల్ హిస్టరీలో ఈ కార్లకు ఉన్న క్రేజ్ వేరే లెవల్| ABP Desam
Continues below advertisement
Indian Automobile Histroy లో కొన్ని కార్లకు ఉన్న క్రేజ్ వేరే లెవల్. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ Cars వేర్వేరు కారణాలతో Marketలోకి రాలేకపోయాయి. అసలు పూర్తిగా మన పరిజ్ఞానంతో తయారైన ఆ తొలి తరం కార్లు ఏవి....అవి అంతరించిపోవటానికి కారణాలేంటీ..ఈ వీడియోలో చూసేద్దాం.
Continues below advertisement