16 Psyche Rich Metal Asteroid : ఉన్నపళంగా వేలకోట్లకు అధిపతి కావాలా..! | ABP Desam

Continues below advertisement

ఉన్నపళంగా మీకో 7 వేల కోట్ల రూపాయల డబ్బు కావాలా. అదేంటీ డబ్బు ఇస్తామంటే ఎవరికి మాత్రం వద్దు అంటారు అనుకుంటున్నారా. అయితే దానికి చాలా కష్టపడాలి. అంతరిక్షంలో భూమికి చాలా దూరంగా తిరుగుతున్న ఓ ఆస్ట్రాయిడ్ ను భూమి మీదకు తీసుకురావాలి. దాన్ని భూమి మీదకు తెస్తే నువ్వేంటీ ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్న ప్రజలకు అందరికీ పంచేసినా కనీసంలో కనీసం ఒక్కొకరికి 7 వేల కోట్ల రూపాయలు వస్తాయి. ఎస్ ఆ ఆస్ట్రాయిడ్ ఆ గ్రహశకలం పేరే సైక్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram