Superstar Krishna Health Bulliten | కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందంటున్న వైద్యులు | ABP
ABP Desam
Updated at:
14 Nov 2022 09:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకృష్ణ పరిస్థితి విషమంగానే ఉందని కాంటినెంటల్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన క్రిటికల్ స్టేజి లో ఉన్నారని... మిగతా వివరాలు రేపు మధ్యాహ్నం వివరిస్తామని స్పష్టం చేశారు.