YSRCP Apologize Rajini : రజినీకాంత్ పై మాటల దాడిని ఖండిస్తున్న తలైవా ఫ్యాన్స్ | ABP Desam
రజినీకాంత్ అభిమానులు యద్ధం మొదలుపెట్టారు. రజినీ కించపరిచేలా మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యేల తరపున సీఎం జగన్ సూపర్ స్టార్ కు క్షమాపణలు చెప్పాలంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు.