Will the NDA be a Stable Coalition..? | మోదీ 3.0 ..! ఇటు బాబు - అటు నితీష్ మధ్యలో మోదీ..! | ABP
Will the NDA be a Stable Coalition..? | అనుకున్నట్లుగానే..ముచ్చటగా మూడో సారి మోదికి ప్రధాని పీఠం దక్కింది. అయితే ..గత రెండు సార్లు ఎన్డీఏ సర్కార్ ను నడిపింత తేలిక కాదు ఈ దఫా అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే గత రెండు పర్యాయాలు.. ఎన్డీఏ కూటమి లో ఉన్న ఇతర పార్టీల సంఖ్యా బలం అవసరం లేకుండానే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకు తగ్గ సంఖ్యా బలం కమలం పార్టీకి పార్లమెంట్ లో ఉంది. ఈ కారణంగా ఎన్డీఏలోని ఇతర పార్టీలన్నీ మోదీ ముందు మొకరిల్లాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడీ పరిస్థితి ఎలా మారనుంది..? మోదీ స్పీడ్ కు చంద్రబాబు బ్రేకులు వేస్తారా..? బీజేపీ అజెండాకు...నితీశ్ కుమార్ అడ్డుపడతారా..?వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం..!