Why PM Narendra Modi Attends the Shinzo Abe funeral| మోదీ- షింజో అబెల మధ్య స్నేహబంధం గురించి తెలుసా | ABP Desam

Continues below advertisement

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ఐతే.. ఇక్కడే చాల మందికి ఓ సందేహం వస్తోంది. బ్రిటన్ రాణి అంత్యక్రియలకు అటెండ్ కానీ, మోదీ అబే అంత్యక్రియలకు ఎందుకు అటెండ్ అయ్యారు. బ్రిటన్ కంటే.. జపాన్ కు మోదీ ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అసలు, మోదీ- షింజో అబే ల మధ్య దోస్తీ  ఇంతలా బలపడటానికి గల కారణాలేంటి..?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram