Why did father of Atomic Bomb quote Bhagvad Gita?| Oppenheimer|ABP Desam

Continues below advertisement

నాగరిక ప్రపంచం ఊహించని మహావిపత్తు రెండో ప్రపంచయుద్ధం రూపంలో మనిషిని భయపెట్టింది. భూమిపై అత్యంత తెలివిగల జీవిగా మనుగడ సాగిస్తున్న మనిషి మెదడులో నుంచి వచ్చిన ఓ ఆలోచన అణుబాంబు రూపంలో.... లక్షా 45వేల మంది ప్రాణాలను పొట్టన బెట్టుకుంది .నేటికీ ఆ చేదు జ్ఞాపకం తాలుకూ శాపాన్ని అనుభవిస్తున్న ఉన్న వాళ్లు ఉన్నారు. జపాన్ లోని హిరోషిమా, నాగసాకిల మీద పడిన ఆ అణుబాంబుల వెనుక మాన్ హట్టన్ ప్రాజెక్ట్...దాన్ని లీడ్ చేసిన సైంటిస్ట్ రాబర్ట్ ఓపెన్ హైమర్ పైనే ప్రపంచం దృష్టి పడింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram