Vizag RK Beach New Year Rush : సముద్రతీరంలో సేదతీరిన విశాఖ వాసులు | DNN | ABP Desam
ABP Desam
Updated at:
01 Jan 2023 10:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appన్యూ ఇయర్ రోజు విశాఖ సముద్ర తీర ప్రాంతం సందడిగా మారిపోయింది. ఆదివారం సెలవు రోజు కావటంతో భారీగా తరలివచ్చిన నగరవాసులతో ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.