Vizag Airport Director Srinivas Rao: అసని ఎఫెక్ట్ వల్లే విమాన సర్వీసులను ఆపేశాం | ABP Desam
Continues below advertisement
అసని తుపాను వైజాగ్ లో బీభత్సం సృష్టిస్తోంది. వైజాగ్ ఎయిర్ పోర్ట్ కు టేకాఫ్..లాండింగ్ రెండూ ఒక వైపు నుండే జరుగుతాయని.. అందుకే నిన్నటిలానే ఇవాళ కూడా విమాన సేవలు రద్దు చేశామని వైజాగ్ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాస రావు అన్నారు.
Continues below advertisement
Tags :
Asani Cyclone Effect Asani Cyclone News Vizag Airline Services Vizag Aeroplane Services Stopped Vizag Airport Director Srinivas Rao