Visakhapatnam Rushikonda Greenmats : కొండ చుట్టూ విశాఖ రాజకీయాలు.. విషయమేంటంటే | DNN | ABP Desam
Continues below advertisement
వివాదాస్పద రుషికొండ తవ్వకాలపై గ్రీన్ మ్యాటింగ్ చేసింది ఏపీ ప్రభుత్వం . అక్కడి తవ్వకాలు త్వరలో జరగనున్న ఇన్వెస్ట్మెంట్ సదస్సు డెలిగేట్స్ కు కనపడకుండా మాయ చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తుంటే .. కొండపై నుండి రాళ్లు జారిపడకుండా ఇలా చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి . మరి అక్కడేం జరుగుతుందో చూసేద్దామా ?
Continues below advertisement