Visakha Sea Harrier Museum Tour : సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న మ్యూజియం | DNN | ABP Desam
Continues below advertisement
టూరిజం డెస్టినేషన్ వైజాగ్ లో సీ హేర్రియర్ మ్యూజియం క్రొత్త ఎట్రాక్షన్ గా మారింది. 32 ఏళ్ల పాటు నేవీ కి సేవలందించిన సీ హారియర్ యుద్ద విమానాన్ని సందర్శకుల కోసం వైజాగ్ RK బీచ్ లో మ్యూజియం గా మార్చారు
Continues below advertisement