Vikarabad Resorts Adventure Game: అడ్వెంచర్ గేమ్ లో అసలేం జరిగింది | ABP Desam
Continues below advertisement
వీకెండ్స్ లో సరదాగా గడుపుదామని వచ్చి ప్రాణాలు కోల్పోయిన ఘటన వికారాబాద్ మండలం గోధుమ గూడ గ్రామంలో చోటుచేసుకుంది. అడ్వెంచర్ క్లబ్ అనే రిసార్ట్ లో టూరిస్టులకు ప్రాణాలు తీసే ప్రమాదకరమైన ఆటలను ఆడిస్తూ డబ్బు పోగేసుకుంటున్నారు. అసలు, వికారాబాద్ అడ్వెంచర్ క్లబ్ ఏం చేస్తుంది..? అన్నది ఈ వీడియోలో చూద్దాం
Continues below advertisement