US Abortion Law :అబార్షన్ హక్కులపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు| ABP Desam

Continues below advertisement

అబార్షన్ హక్కులపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. అబార్షన్‌ హక్కులను తొలగిస్తూ, ఆ చట్టాన్ని రద్దు చేసేలా కోర్టు ఆదేశాలు ఇవ్వనున్నట్టు ఓ డ్రాఫ్ట్‌ లెటర్‌ లీక్‌ అయింది. ఈ మేరకు ప్రముఖ వార్తాసంస్థ 'రాయిటర్స్' వెల్లడించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram