Unknown Facts About Pierre Trudeau : Justin Trudeau ను మించిన అతి తండ్రిది | ABP Desam

భారత్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో. ఖలిస్థాన్ కు మద్దతుగా భారత్ పై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నా ట్రూడో అసలు వెనక్కి తగ్గటం లేదు. అయితే ఇప్పుడు ట్రూడో తండ్రి కూడా వార్తల్లో నిలిచారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola