Under-19వరల్డ్ కప్ ఛాంపియన్ రషీద్ గురించి ఆసక్తి విషయాలు చెప్పిన తండ్రి
Under-19 World Cup Final మ్యాచ్ లో 50 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు Sheikh Rashid. గుంటూరు జిల్లాకు చెందిన ఈ యువకెరటం అంతర్జాతీయ స్థాయిలో రాణించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.వెస్టిండీస్‌లో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరిగిన ఐసీసీ అండర్–19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2022లో షేక్ రషీద్ కీలక ప్రదర్శన చేశాడు. వైస్ కెప్టెన్ రషీద్ గుంటూరు జిల్లాకి చెందిన యువకుడు. ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంకు చెందిన షేక్ బాలీషా, జ్యోతిల రెండవ కుమారుడే Rashid .