Telangna Assembly Elections | సింగిల్ ఫైట్ కి సై అంటున్న పార్టీలు. మరి ఓట్లు ఎవరికి ఎక్కువ పడతాయి?

Telangana Assembly ఎన్నికల్లో దాదాపుగా రాజకీయ పార్టీలు అన్నీ ఒంటిరిగానే బరిలోకి దిగాలని భావిస్తున్నాయి. 2004, 2009, 2014, 2018 ఎన్నికల్లో కూటములుగా బరిలోకి దిగిన పార్టీలు ఈ సారిమాత్రం సింగిల్ ఫైట్ కే సై అంటున్నారు. అధికార TRS Party ఒంటరిగానే ఫైట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. BJP కూడా అదే బాటలో ఉంది. Janasenaతో ఉన్నప్పటికీ ఆ పార్టీకి పెద్దగా క్యాడర్ లేకపోవడంతో బీజేపీతో కూడా సింగ్ ల్ ఫైటే. ఇక Congress పార్టీ నేతలు బహిరంగంగానే ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్ష్యుడికి తేల్చి చెప్పారు. సింగ్ ల్ పైట్ సూపర్ బెస్ట్ అని. తాజాగా బీఎస్సీ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కూడా తమ పార్టీ కూడా ఒంటరిగానే బరిలో దిగుతోంది. అయితే ఈ సారి పార్టీలకు అతీతంగా బలమైన అభ్యర్థులకు ప్రజలు ఒట్లు వేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola