Telangana Politics: ఎవరి ఫోటో? ఎవరు పెట్టాలి? ఎందుకు పెట్టాలి? | ABP Desam

Continues below advertisement

తెలంగాణలో కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నారు. కేంద్ర పథకాల అమలు తీరును తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా... కేంద్రం అందిస్తున్న పథకాలకు మోదీ ఫొటో ఎందుకు పెట్టట్లేదని కేంద్ర మంత్రులు ప్రశ్నిస్తున్నారు. నిన్న నిర్మల సీతారామన్, నేడు భారీ పరిశ్రమల శాఖ మంత్రి పాండే, రేపు ఇంకొకరు. ఐతే.. ఈ విమర్శలపై టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అంతే దీటుగా స్పందిస్తోంది. కేసీఆర్ ఫోటో బీజీపీ నేతలు పెట్టుకోవాలని హారిష్ రావు కామెంట్లు చేశారు. అసలేంటి ఈ ఫొటోల పంచాయితీ..?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram