Telangana Health Profile : prestigious health care profile initiative ప్రారంభించిన తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో Telangana ప్రభుత్వం శనివారం ములుగు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రతిష్టాత్మకమైన Telangana Health Profile కార్యక్రమాన్ని ప్రారంభించింది.