Telangana Growth Rate: కరోనా కల్లోలంలోనూ కళ్లుచెదిరే వృద్ధి రేటు నమోదు చేసిన తెలంగాణ| ABP Desam

Telangana జాతీయ స్థాయిలో సత్తా చాటింది. 2021-22 కు సంబంధించి GSDP Growth rate, Per Capita Income లలో మిగిలిన రాష్ట్రాలను వెనక్కి నెట్టేసి లిస్ట్ లో టాప్ లో నిలిచింది తెలంగాణ. ఏయే రంగాల్లో తెలంగాణ వృద్ధి కనబరించింది. కరోనా కల్లోలంలోనూ ఎలా ముందుకెళ్లింది ఈ వీడియోలో చూద్దాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola