Telangana Governor Tamilisai Comments On KCR :కేసీఆర్‌తో కలిసి పని చేయడం కష్టమే| ABP Desam
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి పని చేయడం కష్టమని అన్నారు. చెన్నైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.