Telangana Congress Strategy Meeting In Delhi : కర్ణాటక ఫార్మూలాతోనే తెలంగాణ బరిలో కాంగ్రెస్ | ABP
తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కర్ణాటక ఫార్మూలనే బెస్ట్ అని డిసైడయ్యారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో జరిగిన స్ట్రాటజీ మీటింగ్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు