Telangana Congress | మరోసారి తెలంగాణ Congress అసమ్మతి నేతల భేటి Agenda ఇదే | ABP Desam

Continues below advertisement

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం ఇంకా ముదురుతూనే ఉంది. ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో అసమ్మతిగళం వినిపిస్తున్న నేతలంతా మరోసారి భేటి కానున్నారు. ఈ భేటికి G-9 నేతలతో మరికొంతమంది వస్తారని అంచనా.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram